Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్‌కు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 09, 2026 9:38 PM జాతీయంబిజినెస్
పైలట్‌కు వైద్య పరీక్షలు - Udayam
ఫుకెట్‌-దిల్లీ ఎయిరిండియా విమానం 300 అడుగుల మేర ఎత్తు కోల్పోయిన ఘటనలో పైలట్‌-ఇన్‌-కమాండ్‌కు డోప్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం నమూనాలను నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనలో ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించగా, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.

Comments

G
Loading comments...