Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:05 AM విజయనగరంGeneral
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌ - Udayam
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు. విజయనగరం చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి సిరిమానోత్సవం ప్రతీక అని తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...