Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన పడిక్కల్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 8:33 PM క్రీడలుక్రీడలు
చరిత్ర సృష్టించిన పడిక్కల్‌ - Udayam
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ 134 బంతుల్లో తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. ఆగస్టు 15న టెస్టు శతకం బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు అని సమాచారం అందింది. తొలి రోజు ముగిసేసరికి భారత్‌ రెండు వికెట్లకు 288 పరుగులు చేసింది. పడిక్కల్‌ 131, రిషభ్‌ పంత్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Comments

G
Loading comments...