Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకలవ్య పాఠశాలల్లో సమస్యలపై కలెక్టర్‌ సీరియస్‌

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:33 AM అల్లూరి General
ఏకలవ్య పాఠశాలల్లో సమస్యలపై కలెక్టర్‌ సీరియస్‌ - Udayam
ఏకలవ్య మోడల్‌ పాఠశాలల్లో గుర్తించిన ప్రతి సమస్యను నిర్దిష్ఠ కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో సీసీ రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ప్రహరీ గోడల పనులను వేగవంతం చేయాలన్నారు. తాగునీటి సమస్యలను ఈనెల 31లోగా పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...