వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం, సాగునీటి కొరతతో జిల్లాలో ఈ వానాకాలం వరి సాగు తగ్గగా, రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం 3.15 లక్షల ఎకరాల్లో వరి, 5.97 లక్షల ఎకరాల్లో పత్తి సాగు నమోదైంది.
ఇటీవల కురిసిన చిరుజల్లులతో పత్తి పంట ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

