Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతూరు శివాలయంలో రుద్ర పారాయణం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:14 PM పల్నాడుGeneral
పాతూరు శివాలయంలో రుద్ర పారాయణం - Udayam
నరసరావుపేట అహోరాత్రి రుద్ర పారాయణంలో భాగంగా పాతూరు శివాలయంలో నిర్వహించిన పవిత్ర పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 25 పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో పాటు, ఐదుగురు పేద విద్యార్థుల చదువులకై ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్వాహకులు, నియోజకవర్గ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...