Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాటతో ఊపేసిన ఆర్‌.నారాయణమూర్తి

Follow Udayam on Google
sudheer Sep 06, 2026 6:47 PM కరీంనగర్General
కరీంనగర్ లో ఏఐటీయూసీ 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభా వేదికపై ఆయన ‘ఊరు మనది.. వాడ మనది’ అనే ప్రసిద్ధ పాట పాడుతూ స్టెప్పులేసి సందడి చేశారు. తనదైన ఉద్రేశపూరిత ఆటపాటలతో సదస్సులో పాల్గొన్న కార్మికులు, ప్రతినిధుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపగా, సభ అంతా చప్పట్లతో హోరెత్తింది.

Comments

G
Loading comments...