Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 8:26 AM రాజన్న సిరిసిల్లGeneral
పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్, ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మెండయ్య తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన, నీటి వసతి, కంప్యూటర్ల పనితీరుపై ఆరా తీశారు. మరుగుదొడ్ల సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టాలని, పాఠశాల ఆవరణన్నీ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...