వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని అజ్మీర తండా ప్రభుత్వ పాఠశాల గత రెండేళ్లుగా మూతపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 11 మంది పిల్లలు ఉన్నారని, బడి నడవకపోవడంతో పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

