వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం పలు పాఠశాలలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
భద్రతా పరికరాలు లేని విద్యా సంస్థలకు 5 రోజుల గడువునిచ్చినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస రెడ్డి తెలిపారు. నిబంధనలు విస్మరిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

