వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార ప్రమాణాలను మెరుగుపరచేందుకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని సర్పంచ్ ఫయాజ్, ఎంఈఓ శ్రీనివాస్ అన్నారు. ఇందారం గ్రామంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించారు.
విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలకు రాకుండా చూడటంతో పాటు తరగతి గదుల్లో వారి ఏకాగ్రతను పెంచడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు.
Comments
Loading comments...

