Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల పరిశుభ్రత విద్యార్థుల భద్రత డిఇఓ ఐ,విజయకుమారి

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 12:58 PM మహబూబ్‌నగర్General
పాఠశాలల పరిశుభ్రత విద్యార్థుల భద్రత డిఇఓ ఐ,విజయకుమారి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాఠశాలల పరిశుభ్రత, విద్యార్థుల భద్రతపై డిఇఓ ఐ.విజయకుమారి కఠిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఇఓ, ఎంఇఓలు, ఎంపిడిఓలతో వెబెక్స్ సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు.ఈ నెల 11,12 తేదీల్లో ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించాలి. పిచ్చిమొక్కలు,చెత్త తొలగించి,ప్రమాదకర ప్రాంతాల్లో భద్రత చర్యలు తీసుకోవాలి. ముందు, తర్వాత ఫోటోలు ఎంపిడిఓలకు పంపాలని సూచించారు.

Comments

G
Loading comments...