వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు 100 ప్లేట్లు, 100 గ్లాసులు అందజేశారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా శ్రీనివాసరావుకు ప్రశంసా పత్రాన్ని ఆన్‌లైన్‌లో అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అనిల్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

