వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలో ని బొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేసే గణిత ఉపాద్యాయుడు అనంతయ్య పాఠశాలలోని విద్యార్థులకు రూ.15000విలువ గల 25 స్పోర్ట్స్ డ్రస్ లు బహుకరించడం జరిగింది.
ఈ సందర్బంగా దోమ మండల ఎంఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆటలలో పాల్గొని మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ వెంకట్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

