వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి లో ZPHS విద్యార్థులకు శుక్రవారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, RBSK ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, పలువురికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించినట్లు M.O డా. సంతోష్, ఆప్తాల్మిక్ అధికారి రవీందర్ తెలిపారు.
అద్దాలు వాడాలని, పౌష్టికహారం తీసుకోవాలని, TV, మొబైల్ వాడొద్దన్నారు.
Comments
Loading comments...

