వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు త్వరలో సాంకేతిక బృందంతో సర్వే చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. సోమవారం మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
స్పందించిన షబ్బీర్ అలీ.. ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

