Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా భూక్యా పరుశురాం

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 2:37 PM నిజామాబాద్General
పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా భూక్యా పరుశురాం - Udayam
సిరికొండ: భూక్య తండా పాఠశాల డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా భూక్యా పరుశురాం, వైస్ చైర్మన్‌గా హైదర్ బడే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా మంజుల భర్త సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యుడు వినోద్ కుమార్, వీడీసీ చైర్మన్ శివరాం, మాజీ సర్పంచ్ రామచందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...