వార్తలకు తిరిగి వెళ్లండి

వందలాది కుటుంబాలు నివసిస్తున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఓ కుటుంబంలో వ్యక్తి మృతి చెందగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానం కూడా లేకపోవడంతో
అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఎమ్మల్యే స్పందించాలని స్థానికులు అంటున్నారు
Comments
Loading comments...

