వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం బిందుతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ నిర్వహించారు.
అనంతరం పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

