Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత విద్యుత్ స్తంభాలన తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 25, 2026 4:43 PM వనపర్తిGeneral
పాత విద్యుత్ స్తంభాలన తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు - Udayam
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని రెండవ మరియు మూడవ వార్డులలో ప్రమాద స్థితిలో ఉన్న పాత ఇనుప విద్వేస్తంభాలన తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు కౌన్సిలర్ తిరుమలేష్, చైర్ పర్సన్ జింకా సువర్ణ గారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థితిలో ఉన్నాయని వాటిని తొలగించే స్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు.

Comments

G
Loading comments...