వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి పాత మున్సిపల్ భవనం కూల్చివేతకు సంబంధించి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు.
మొత్తం 114 మంది పాల్గొన్న ఈ వేలంలో తీవ్ర పోటీ నడుమ హైదరాబాద్‌కు చెందిన ఎంజీ ట్రేడర్స్ యజమాని షేక్ మహమ్మద్ గౌస్ రూ. 71 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. ఇతర మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది.
Comments
Loading comments...

