Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత కక్షలతో నార్యపై దాడి: తలకు తీవ్ర గాయం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 11:11 AM మహబూబ్‌నగర్General
పాత కక్షలతో నార్యపై దాడి: తలకు తీవ్ర గాయం - Udayam
నామ్య తండా పరిధిలోని టోప్య తండాలో పాత కక్షలతో నార్యపై దాడి జరిగింది. పొలాల గట్టు విషయంలో నార్య, హర్య మధ్య ఉన్న తగాదాను మనసులో పెట్టుకుని శంకర్, చందు, మోహన్, చాక్లీ, తుల్జా నార్యను దూషించారు. ఈ క్రమంలో శంకర్ పారతో నార్యపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...