Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఇళ్ల నిర్మాణాలకు రూ.3 లక్షల సాయం అందిస్తాం: పొంగులేటి

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 6:46 PM ఖమ్మంతెలంగాణ
పాత ఇళ్ల నిర్మాణాలకు రూ.3 లక్షల సాయం అందిస్తాం: పొంగులేటి - Udayam
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లంచం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనే బిల్లులు జమ చేస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి నిధుల జాప్యం ఉన్నా 45 వేల ఇళ్లకు చివరి బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. పాత ఇళ్ల నిర్మాణాల పూర్తికి రూ.3 లక్షల వరకు సాయం అందిస్తామని చెప్పారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు

Comments

G
Loading comments...