వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పాత బస్టాండ్‌ను పునరుద్ధరించి, మళ్లీ బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. పాత బజార్ ప్రజలు బస్సుల కోసం మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

