వార్తలకు తిరిగి వెళ్లండి

పాశిగామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ నిధుల నుంచి రూ.18 లక్షలు మంజూరు చేశారు.
విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదలకు, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ఎంపీ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

