వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పార్వతీపురం రూరల్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
ఈ దాడిలో 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.70,010 నగదు, 11 సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

