వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో మున్సిపాలిటీ అధికారులు మన్యం మర్యాద కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి పువ్వులు అందించి, కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు.
మన్యం మర్యాద కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛ పార్వతీపురం సాధనలో వ్యాపారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

