Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో మనమే గెలవాలి: జోగారావు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 10:07 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో మనమే గెలవాలి: జోగారావు - Udayam
స్థానిక ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. బుధవారం పార్వతీపురం 30 వార్డు నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. పట్టణంలో అన్ని వార్డులలో వైసీపీ నీ గెలిపించి మున్సిపల్ ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్నారు. వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...