వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలోనూ తరచూ విద్యుత్ కోతలు విధించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్వతీపురంలో డీసీసీ అధ్యక్షుడు వి.దాలి నాయుడు, ఓబీసీ ఛైర్మన్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాత్రివేళల్లో విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కపోత, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని, అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

