Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలో కార్యకర్తకి ప్రాధాన్యత: జిల్లా అధ్యక్షుడు సిరిపురం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
పార్టీలో కార్యకర్తకి ప్రాధాన్యత: జిల్లా అధ్యక్షుడు సిరిపురం - Udayam
బిజేపిలో కష్టపడి పని చేసే కార్యకర్తకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొత్త రోడ్డు వద్ద ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణు కుమార్ రాజు, జిల్లా నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...