Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అండ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 14, 2026 8:09 PM జగిత్యాలGeneral
పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అండ - Udayam
ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ ఆత్మహత్యతో మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, పిల్లల చదువుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...