వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని బస్వాపూర్, బొపునారం గ్రామాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు చెట్టుకు వేర్ల వంటి వారని ఆయన పేర్కొన్నారు.
స్థానిక, ప్రజా సమస్యలతో పాటు పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

