Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ శ్రేణులతో ఎంపీ విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 1:31 PM విజయనగరంGeneral
పార్టీ శ్రేణులతో ఎంపీ విస్తృత స్థాయి సమావేశం - Udayam
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్ని అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...