Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ మారారు.. లేదంటే జైల్లో వేసేవాడిని: దామచర్ల

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 10, 2026 11:21 AM ప్రకాశం General
పార్టీ మారారు.. లేదంటే జైల్లో వేసేవాడిని: దామచర్ల - Udayam
బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారారు కాబట్టి సరిపోయిందని, లేదంటే తండ్రీకొడుకులను జైల్లో వేసేవాడినని అన్నారు. గతంలో తమపై 79 కేసులు పెట్టారని ఆరోపించారు. అమావాస్యకు ఒకసారి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి హైదరాబాద్‌లో దాక్కుంటాడని విమర్శించారు. బాలినేని కుమారుడి గంజాయి వ్యవహారం అందరికీ తెలుసని దామచర్ల ఆరోపించారు.

Comments

G
Loading comments...