Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Follow Udayam on Google
H M G H Q Aug 25, 2026 2:33 PM కర్నూలుGeneral
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ - Udayam
వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Comments

G
Loading comments...