వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట్‌లో మండల కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని గ్రామ, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, యువత, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

