Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్తివ దేహానికి నివాళి అర్పించిన మండల అధ్యక్షులు

Follow Udayam on Google
anji kummari Aug 05, 2026 11:15 AM మహబూబ్‌నగర్General
పార్తివ దేహానికి నివాళి అర్పించిన మండల అధ్యక్షులు - Udayam
చిన్న చింతకుంట మండలంలోని పల్లమర్రి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త పిట్టల కృష్ణయ్య తండ్రి పిట్టల చిన్న కుర్మన్న అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ చిన్న చింత కుంట మండల అధ్యక్షులు కోట రాములు వారి పార్తివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

Comments

G
Loading comments...