Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

Follow Udayam on Google
Syed Farooq Sep 10, 2026 12:10 PM మహబూబ్‌నగర్General
పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ - Udayam
మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం చేన్నవెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ కిసాన్ సెల్ అధ్యక్షులు ఆర్ రమేష్ రెడ్డి గుండెపోటు తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆర్, రమేష్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి సంతాప ఎర్ర శేఖర్ తెలియజేశారు.

Comments

G
Loading comments...