వార్తలకు తిరిగి వెళ్లండి

మీడ్జిల్ మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన క్యాత్ర మోని భాస్కర్ అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారి పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు గుండె నిబ్బరం చేసే మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

