వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మీసాల రమేష్ తల్లి పార్వతమ్మ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ వారి స్వగ్రామానికి వెళ్లి పార్వతమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీసాల రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Comments
Loading comments...

