Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్కులో చెత్త దహనంపై వాకర్ల ఆగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:09 PM పశ్చిమగోదావరి General
పార్కులో చెత్త దహనంపై వాకర్ల ఆగ్రహం - Udayam
పెనుగొండ గ్రామపంచాయతీ సమీపంలోని పార్కులో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించకుండా అక్కడికక్కడే కాల్చుతున్నారని వాకర్లు ఆరోపించారు. పచ్చగడ్డిపై డీజిల్‌ పోసి చెత్తను దహనం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కును శుభ్రం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...