వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పెషల్ ఆఫీసర్ మంద లోకనాథం ఆదేశించారు.
సోమవారం సారవకోట మండల పరిషత్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీవో మురళీమోహన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. వారంలో మంగళవారం, శుక్రవారం డ్రై డే గా కొనసాగుతుందన్నారు. దీన్ని ప్రతి పంచాయతీలలో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

