వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పారిశుధ్య కార్మికులకు యూనిఫార్మ్‌లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్‌తో కలిసి చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి కార్మికులకు యూనిఫార్మ్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు. కార్మికుల సంక్షేమం, భద్రతకు పురపాలక సంఘం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

