వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాలన్నింటికీ జీపీఎస్ ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు.
కేవీపీ కాలనీ వెహికిల్ షెడ్, బొంతపాడులోని లేఅవుట్‌ను పరిశీలించిన ఆయన, షెడ్‌లో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్‌ను తక్షణమే వేలం వేయాలని సూచించారు.
Comments
Loading comments...

