వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ పరిధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పర్యటించి రోడ్లు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

