Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 1:27 AM వికారాబాద్General
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - Udayam
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి నిత్యావసరాలు, బట్టలు, పనిముట్లు పంపిణీ చేశారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు సెలవును వారు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలని కమిషనర్ రాకేష్ రెడ్డిని ఆదేశించారు.

Comments

G
Loading comments...