వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లపై నిరసన దీక్షలు చేపట్టారు. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గురువారం వారిని కలిసి తమ సమస్యలను అడిగి తెలుసుకొని మద్దతు పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

