Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికుల కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:30 AM పల్నాడుGeneral
పారిశుద్ధ్య కార్మికుల కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం - Udayam
పల్నాడు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, పునరావాసానికి జిల్లా స్థాయి సర్వే కమిటీ ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం అధికారి లక్ష్మయ్య తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిటీ ప్రతినిధులను కమిటీలో నియమించనున్నారు. ఈ నెల 19లోగా జిల్లా ఎస్సీ సంక్షేమం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...