వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: భోరజ్ మండలంలోని నాలుగు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు కోసం 2,062.01 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన భూముల్లో 47.22 ఎకరాలు మాత్రమే ఉన్నాయన్నారు.
500 ఎకరాలకు పైగా సేకరిస్తున్నట్లు వచ్చిన ప్రచారం అవాస్తవమన్నారు. భూసేకరణ పారదర్శకంగా, చట్ట నిబంధనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

