Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 8:51 PM మంచిర్యాలGeneral
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని అందజేసేలా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మందమర్రి పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను అధికారులతో కలిసి లక్కీ డ్రా నిర్వహించి అందజేశారు. అర్హులైన లబ్ధియాలకు లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా ఇళ్లను ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, లబ్ధిదారులు ఉన్నారు.

Comments

G
Loading comments...